Advertisement
Google Ads BL

కల్కి 2898 AD ట్రైలర్ డేట్ ఫిక్స్


మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం కల్కి 2898 AD చిత్ర నిర్మాత అశ్విని దత్ చెప్పినట్టుగానే ఏపీలో అనూహ్యంగా 160 పైగా సీట్లు గెలుచుకున్న కూటమి ఇప్పుడు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయింది. అదే ఊపులో కల్కి మేకర్స్ కల్కి కి సంబందించిన ప్రమోషన్స్ ని క్రేజీగా స్టార్ట్ చెయ్యబోతున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే కల్కి బుజ్జి రివీల్ ఈవెంట్ ని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా నిర్వహించిన మేకర్స్.. జూన్ 10 కల్కి ట్రైలర్ విడుదల చేస్తున్నట్టుగా ఈరోజు బుధవారం ప్రకటించారు. జూన్ 27 న విడుదల కాబోతున్న కల్కి చిత్రం పై బోలెడన్ని అంచనాలున్నాయి. అది బుజ్జి వచ్చాక మరింతగా కలిగింది. 

ఇప్పుడు కల్కి ట్రైలర్ వస్తే అంచనాలు ఇంకెతగా పెరుగుతాయో అని అంచనాలు వేస్తున్నారు నిపుణులు. నాగ్ అశ్విన్ ఇప్పటికే ఇండియా వైడ్ ప్రేక్షకుల చూపు కల్కి పై ఉండేలా చూసుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు కల్కి ట్రైలర్ వదిలితే.. మాములుగా ఉండదు ఆ క్రేజ్ అంటున్నారు ప్రభాస్ అభిమానులు.  

Kalki 2898 AD trailer date fix:

Prabhas starrer Kalki 2898 AD makers announce trailer release date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs