Advertisement
Google Ads BL

పవన్ అనే నేను మాటిస్తున్నా..!!


వైఎస్ జగన్ నాకేం శత్రువు కాదు!

Advertisement
CJ Advs

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటిన జనసేన

21 సీట్లలో పోటీచేస్తే 21 సీట్లలోనూ గెలుపు

పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం

ఎన్నికల ఫలితాలపై తొలిసారి సేనాని రియాక్షన్

దేశంలో నూటికి నూరుశాతం సీట్లలో..

గెలిచిన పార్టీ జనసేన మాత్రమే

175 సీట్లలో గెలిచినంత బాధ్యతతో పనిచేస్తాం

శాంతిభద్రతలు చాలా బలంగా ఉంటాయి.. మాటిస్తున్నాం

వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది: పవన్‌

మాకేం శత్రువులు కాదు!

వైఎస్ జగన్ నాకు శత్రువు కాదు

ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం

కక్షసాధింపుల సమయం కాదని కార్యకర్తలకు సూచన

జూన్-04 అనేది ఎంతో చరిత్రాత్మకమైన రోజు

5కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తాం

వైసీపీ నేతలు మాకు వ్యక్తిగత శత్రువులు కాదు

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం: పవన్‌కల్యాణ్‌

మెగా డీఎస్సీ బాధ్యతపై..!

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే బాధ్యత తీసుకుంటాం

ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం

ఏపీకి చీకటి రోజులు ముగిశాయి

ఎన్నికల్లో విజయంతో వైసీపీని భవిష్యత్‌లో ఇబ్బందిపెట్టబోం

ఇది కక్షసాధింపుల సమయం కాదు

ఏపీ భవిష్యత్‌కు బలమైన పునాది వేసే సమయం

అన్నం పెట్టే రైతుకు అండగా ఉండే సమయం

రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం ఇది: పవన్‌ కల్యాణ్

Pawan Kalyan about their winning:

Pawan Kalyan Wins Pithapuram Seat With Thumping Majority
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs