Advertisement
Google Ads BL

చంద్రబాబు అనే నేను ముహూర్తం ఫిక్స్


సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారాణానికి ముహూర్తం ఫిక్స్

Advertisement
CJ Advs

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకున్న తేదీకి..

జూన్-09న ఉదయం 11 గంటల 53 నిమిషాలకు ప్రమాణం

అమరావతి వేదికగా ప్రమాణం ఉంటుందని టాక్

కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు మోదీ, అమిత్ షా, నడ్డా వస్తారని టాక్

ఇవాళ సాయంత్రం మీడియా మీట్‌లో క్లారిటీ ఇవ్వనున్న బాబు

రాత్రికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యే ఛాన్స్

పవన్‌కు ఇచ్చే పదవితో పాటు కేబినెట్ కూర్పుపై చర్చించే అవకాశం

జనసేనకు ఎన్ని.. బీజేపీకి ఎన్ని మంత్రి పదవులనే దానిపై చర్చ

పవన్‌కు డిప్యూటీ లేదా హోం శాఖ ఇచ్చే ఛాన్స్

సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్‌ కూర్పు

ఇప్పటికే రుషికొండ వైసీపీ ఆఫీసుపై ఎగిరిన టీడీపీ జెండాలు

ఎక్కడ చూసినా టీడీపీ నేతలు, కార్యకర్తల సంబరాలు

 

 

 

 

 

 

Chandrababu Ane Nenu Muhurtham Fix:

Date time fixed for Chandrababu oath taking
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs