అట్టర్ ప్లాప్ అయిన ఆరా మస్తాన్ సర్వే
నాడు లగడపాటి.. నేడు ఆరా మస్తాన్!
రాసిపెట్టుకోండంటూ ప్రగల్భాలు పలికిన మస్తాన్
వైసీపీ గెలుపు సంగతి అటుంచితే ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి
94-104 సీట్ల వరకూ వస్తాయన్న మస్తాన్
ఒక్క నంబర్ అటు ఇటూ పర్లేదు కానీ అట్టర్ ప్లాప్
94లో 14కు పరిమితం అయ్యే పరిస్థితి
ఆరా మస్తాన్ ఎక్కడ అంటూ వెతుకులాట
బెట్టింగ్ రాయుళ్లు, వైసీపీ నేతల ఫోన్ల తాకిడి
అడ్రస్ లేకుండా పోయిన ఆరా మస్తాన్
వేర్ ఈజ్ ఆరా మస్తాన్ అంటూ ఆరా తీస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్స్
టీడీపీ, జనసేన నేతలే కాదు వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా ట్రోలింగ్
ఇంతలా మోసం చేస్తావా అంటూ ఒక్కటే తిట్ల మోత..!
ఇకపై సర్వే చేస్తారా.. సైలెంట్ అవుతారా అంటూ సవాళ్లు
సర్వే తప్పయితే ఇక మీడియా ముందుకు రానన్న మస్తాన్
వైసీపీదే గెలుపు అంటూ..
ఇవాళ ఉదయం కూడా బల్లగుద్ధి మరీ చెప్పిన మస్తాన్
సీన్ కట్ చేస్తే సీట్లు రాకపోవడంతో వైసీపీ సీన్ సితారే అయిన పరిస్థితి