ట్రిబుల్ డిజిట్‌లో ఉన్న కూటమి సీట్లు
భారీగా సీట్లు దక్కుతాయంటున్న టీడీపీ
ఎవరి సహకారం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో టీడీపీ
అమరావతిలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణం
డేట్, టైమ్ ఫిక్స్ చేసే పనిలో ముఖ్య నేతలు
ఏడో తారీఖు లేదంటే తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతున్న టీడీపీ వర్గాలు
మరోవైపు.. పదవులు, కేబినెట్ గురించి సమాలోచనలు
కాసేపట్లో చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్
ఇరువురూ కలిసి సమాలోచనలు చేయనున్న పరిస్థితి
పురంధేశ్వరి కూడా కరకట్టలోని చంద్రబాబు ఇంటికి వచ్చే ఛాన్స్
రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ చక్రం తిప్పబోతున్న చంద్రబాబు