2019 ఎన్నికల్లో 3 స్థానాలకే పరిమితమైన టీడీపీ
2024 ఎన్నికల్లో కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ
భారీ విజయం దూసుకెళ్తున్న కూటమి
రాయలసీమలో 52 స్థానాలు ఉండగా..
45 చోట్ల లీడ్‌లో కూటమి అభ్యర్థులు
కేవలం 7 స్థానాలకే పరిమితమైన వైసీపీ అభ్యర్థులు
రాష్ట్ర వ్యాప్తంగా పులివెందులలో జగన్ మినహా..
ఎక్కడా ఆధిక్యం చూపని వైసీపీ అభ్యర్థులు
జగన్ కంచుకోటగా ఉన్న సీమను..
కూటమి కొట్టేసిందంటున్న రాజకీయ విశ్లేషకులు