మేజిక్ ఫిగర్ దాటేసి.. సెంచరీ కొట్టిన టీడీపీ!
జనసేన, బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీ మేజిక్ ఫిగర్
118 సీట్లతో లీడింగ్‌లో ఉన్న టీడీపీ
17 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న జనసేన
05 స్థానాలకే పరిమితమైన బీజేపీ
21 స్థానాలకే వైసీపీ పరిమితం
◽ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ కూటమి
◽స్పష్టమైన ఆధిక్యంలో టిడిపి
◽ఏపీలో 134 స్థానాలలో టిడిపి ఆధిక్యం