Advertisement
Google Ads BL

షూటింగ్ కి రెడీ అవుతున్న బుట్టబొమ్మ


బుట్టబొమ్మ పూజ హెగ్డే లాంగ్ గ్యాప్ తో సౌత్ లో మళ్ళి సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. కొన్నాళ్లుగా స్తబ్దుగా కనిపించిన పూజ హెగ్డే సోషల్ మీడియాలో హడావిడి చేస్తూనే ఉంది. కానీ సౌత్ లో అమ్మడుకి అవకాశాలు రాలేదు. వరసగా నిరాశ పరిచే సినిమాలు పూజ హెగ్డే ని బాగా ఇబ్బంది పెట్టేశాయి. హిందీలో సినిమాలు ఒప్పుకున్నా.. పూజ హెగ్డే కి సౌత్ అవకాశాలు రాలేదు. 

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు అమ్మడు సౌత్ లో క్రేజీ స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. #Suriya 44 లో పూజ హెగ్డే ని హీరోయిన్ గా సెలెక్ట్ చెయ్యడమే కాదు.. అందులోకి ఆమెని ఆహ్వానిస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. దానితో  పూజ హెగ్డే సెట్స్ కి వెళ్లేముందు రెడీ అవుతూ అంటే మేకప్ చేసుకుంటూ కనిపించింది. 

దానితో ఆమె అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటివరకు పూజ హెగ్డే కి సౌత్ ఛాన్సెస్ రావడంలేదు అని ఫీలయ్యే అభిమానులు సూర్య-కార్తీక్ సుబ్బరాజుల క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ రావడంతో పూజ హెగ్డే ఏమో కానీ.. ఆమె అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. 

Butta Bomma getting ready for shooting:

Pooja Hegde getting ready for shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs