Advertisement
Google Ads BL

గ్యాంగ్ లీడర్ బాలయ్య: గ్యాంగ్ లో ఆ ముగ్గురు


నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలతో యంగ్ గా, సీనియర్స్ తో సీనియర్ లా, చిన్నపిల్లలతో చిన్నపిల్లాడిలా మారిపోయి అల్లరిచేసే గుణం. ఆయనని క్లోజ్ గా చూసిన వారంతా బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం అంటారు. ఆయన ప్రస్తుతం ఎలక్షన్ ఫీవర్ నుంచి బయటికొచ్చి కాజల్ సత్యభామ, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్స్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

Advertisement
CJ Advs

తాజాగా బాలకృష్ణ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతిధిగా హాజరైన నందమూరి బాలకృష్ణ మరోసారి చిన్నపిల్లాడిలా మారిపోయారు. యాంకర్ విశ్వక్ సేన్ దగ్గరకి వచ్చి మీరు ఏ గ్యాంగ్ ని మైంటైన్ చేస్తారు అనగానే... మా గ్యాంగ్ లీడర్ బాలయ్య అని విశ్వక్ అనగానే.. బాలయ్య మైక్ తీసుకున్నారు. 

మరి మీ గ్యాంగ్ లో ఎవరెవరు ఉంటారని యాంకర్ అనగానే బాలయ్య విశ్వక్ వైపు చూపించారు. ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్ తన గ్యాంగ్ మెంబెర్స్ అంటూ బాలయ్య సరదగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. మరి బాలయ్య అన్ స్టాపబుల్ షోలో విశ్వక్, సిద్ధుతో చేసిన అల్లరి ఎంతెలా వైరల్ అయ్యిందో చూసాము. 

Gang leader Balayya: Those three in the gang:

Balakrishna says Vishwaksen, Siddu Jonnalagadda and Adivi Sesh are my gang!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs