Advertisement
Google Ads BL

గులాబీలా మెరిసిపోతున్న అదితి రావు


హీరమండి వెబ్ సీరీస్ కన్నా ముందు సిద్దార్థ్ తో సీక్రెట్ డేటింగ్ చేస్తూ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ తర్వాత హీరమండి వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో బాగా బిజీగా హైలెట్ అయ్యింది. ఈమధ్యనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరిసిన అదితి రావ్ అక్కడ గ్లామర్ గా మోడరన్ వేర్ లో అదరగొట్టేసింది. 

Advertisement
CJ Advs

సిద్దార్థ్ తో త్వరలోనే పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతున్న అదితి రావు తాజాగా కేన్స్ ఈవెంట్ కి వెళ్లినప్పటి కొన్ని ఫొటోస్ ని Dream a little dream 🌟 క్యాప్షన్ పెట్టి మరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. లేత గులాబీ రంగు అవుట్ ఫిట్ లో మెరిసింది. బేబీ పింక్ ఫ్రాక్ లో నిజంగా అదితి రావు గులాబీ మాదిరి కనిపించింది. నీలి కళ్ళతో మేమరైజ్ చేసే చూపులతో అదితి రావు నిజంగా బ్యూటిఫుల్ గా కనిపించింది. 

ప్రస్తుతం అదితి రావు కెరీర్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఫిట్ నెస్ విషయంలో శ్రద్ద తీసుకుంటుంది. తరచూ జిమ్ వేర్ లో ముంబై వీధుల్లో దర్శనమిస్తుంటే.. మీడియా వారు మాత్రం అదితి పెళ్లెప్పుడు అంటూ ఆమె వెంట పడుతున్నారు. 

Aditi Rao is shining like a rose:

Aditi Rao Hydari Looks Ethereal In Pink Gown At Cannes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs