Advertisement
Google Ads BL

భర్త జాకీ తో ఛిల్ అవుతున్న రకుల్ ప్రీత్


రకుల్ ప్రీత్ సింగ్ సమ్మర్ వెకేషన్ ని ఓ ప్రెవేట్ ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తుంది. భర్త జాకీ భగ్నానీ తో కలిసి ఛిల్ అవుతున్న రకుల్ ప్రీత్ అక్కడ సన్ సెట్ ని, సన్ రైజ్ ని ఎంజయ్  చేస్తున్న పిక్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది. రకుల్ ప్రీత్ పెళ్లి తర్వాత ఇలా భర్త జాకీ తో కలిసి ఓ వెకేషన్ ప్లాన్ చేసుకోవడంతో అందరూ అది హనీమూన్ ట్రిప్ అని ఫిక్స్ అవుతున్నారు.

Advertisement
CJ Advs

Sunset swims, Fiji culture , shark spotting ..we did it all అంటూ స్విమ్ చేస్తూ, సన్ సెట్ ని ఎంజాయ్ చేస్తూ, భర్త జాకీ తో కలిసి ఫుడ్ లాగిస్తున్న పిక్స్ ని షేర్ చేస్తుంది. అంతేకాదు భర్త ని ఫోటో గ్రాఫర్ ని చేసేసి మరీ బికినీ షో చేస్తూ గ్లామర్ గా రకుల్ రెచ్చిపోతుంది.

ప్రస్తుతం సినిమా ఆఫర్స్ లేకపోయినా.. సోషల్ మీడియాలో రకుల్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. నిత్యం ఫోటో షూట్స్ తో ఏదో విధంగా హడావిడి చేస్తూనే ఉంటుంది రకుల్. 

Rakul Preet chilling with her husband Jacky:

Rakul Preet chilling with her husband Jacky in private Island
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs