Advertisement
Google Ads BL

ఫ్యామిలీతో కలిసి జలకాలాడుతున్న అనసూయ


కొద్దిరోజులుగా కొడుకులు, భర్త భరద్వాజ్ తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ రోజు రకరకాల ఫొటోస్ ని షేర్ చేస్తున్న అనసూయ తాజాగా భర్త, పిల్లలతో కలిసి నదిలో జలకాలాడుతున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేచర్ ని ఫుల్ గా ఎంజాయ్ చెయ్యడమే కాదు.. ఆ ఫొటోలని షేర్ చేస్తూ This hidden gem after an adventurous trek though 😍🧜🏻‍♀️క్యాప్షన్ కూడా పెడుతున్నది. 

Advertisement
CJ Advs

గత పది రోజులుగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఆ పిక్స్ ని వదులుతూ అభిమానులని మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా నీళ్లలో ఆడుకుంటున్న పిక్స్ ని, భర్తకి, పిల్లలకి లంచ్ వడ్డిస్తున్న పిక్స్ ని షేర్ చెయ్యగా.. ఆమె అభిమానులు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.  

So cool enjoy the vacation, నీళల్లో కొరమేను చేపలు ఉంటాయి జాగ్రత్త అంటూ కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు, మరికొందరు అనసూయ ని ఆంటీ అంటూ ఆటపట్టిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అనసూయ పుష్ప పాన్ ఇండియా ఫిలిం లో దాక్షాయణి గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుంది. 

Anasuya is having fun with her family:

Anasuya Bharadwaj is having so much fun on a family vacatio
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs