Advertisement
Google Ads BL

ఎవ్వరిని వదలనంటున్న హేమ


గత రెండు రోజులుగా సినీ నటి హేమ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ దొరికింది అంటూ బెంగుళూరు పోలీసులు చెబుతుంటే.. హేమ మాత్రం తనకేమి తెలియదు.. తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఛిల్ అవుతున్నా అంటూ వీడియో వదిలింది. కానీ బెంగుళూరు పోలీసులు మాత్రం హేమ రేవ్ పార్టీలో పాల్గొంది అని నిర్ధారించారు. 

Advertisement
CJ Advs

హేమ ఎంతగా మొత్తుకున్నా మీడియాలో, సోషల్ మీడియాలో హేమ విషయంలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. హేమ అబద్దాలు చెబుతుంది అంటూ ప్రచారం జరిగింది. హేమని అరెస్ట్ చెయ్యడం, ఆమె శాంపిల్స్ తీసుకుని ఆమెని వదిలెయ్యడమూ జరిగింది అన్నారు. ఎటు చూసినా హేమ ఇరుకున్నప్పటికీ.. ఆమె మాత్రం ఇంకా ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తుంది. 

తాజాగా హేమ తాను కొద్దిగా స్పేస్ కోరుకుంటున్నాను అని, తన ఇమేజ్ ని డ్యామేజ్ చెయ్యడానికి ప్రయత్నం చేసింది, దాని వెనుక ఎవరున్నారో కనిపెడతాను, రెండు రోజుల్లో మీడియా ముందుకు వస్తాను, అన్ని నిజాలు బయటపెడతాను. నేను పారిపోయే రకాన్ని కాదు, నా పేరు ని ఇలా డ్యామేజ్ చేసింది ఎవరో తెలుసుకుని వారి అంతు తెలుస్తాను అంటూ హేమ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. 

Actress Hema doesn't want to leave anyone:

CP Dayanand Clarified Film Actress Hema Participated in Rave party 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs