Advertisement
Google Ads BL

హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్న రకుల్


రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ప్రేమికుడు జాకీ భగ్నానీ తో కలిసి గోవా వేదికగా ఏడడుగులు వేసింది. సౌత్ లో ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్ అయిన రకుల్ హిందీలో అడపా దడపా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఇండియన్ 2 చిత్ర రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రకుల్ ప్రీత్ పెళ్లి తర్వాత భర్త జాకీ భగ్నానీతో కలిసి రకుల్ హానిమూన్ ప్లాన్ చేసుకోకుండా గుడులు గోపురాలు అంటూ తిరిగింది. 

Advertisement
CJ Advs

ఫ్యామిలీ తో కలిసి ఆధ్యాత్మికంగా కనిపించిన రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షో చేస్తూ అదరగొడుతూనే ఉంటుంది. పెళ్లి తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ లో బిజిగా మారిన రకుల్ ప్రీత్ సోమవారం తన భర్త తో కలిసి ఓటు హక్కుని వినియోగించుకుంది. ఆ తర్వాత రకుల్ హనీమూన్ ట్రిప్ వేసింది. 

రకుల్-జాకీ భగ్నానీలు కోకోమో అంటూ ప్రవేట్ ఐలాండ్ కి సమ్మర్ వెకేషన్ ప్లస్ హనీమూన్ ట్రిప్ వేశారు. ఓ చిన్న ద్వీపంలో ఉన్న కోకోమో ఐలాండ్ లో రకుల్-జాకీ భగ్నానీలు ఎంజాయ్ చెయ్యడమే కాదు.. రకుల్ ప్రీత్ టూ గ్లామర్ షోతో రెచ్చిపోయి మరీ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో వదిలింది. ఆ ఫొటోస్ తీసింది రకుల్ భర్త జాకినే.. 

ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ బెస్ట్ ఫోటో గ్రాఫర్ జాకీ అంటూ రకుల్ భర్త ని పొగిడేసింది. మరి ఈ సమ్మర్ వెకేషన్ లో రకుల్ ఎంతగా ఎంజాయ్ చేస్తుందో ఈ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. 

Rakul enjoying honeymoon:

Jackky Bhagnani turns best photographer for wife Rakul Preet on their honeymoon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs