Advertisement
Google Ads BL

మళ్ళీ బుల్లితెర మీదకి సుడిగాలి సుధీర్


సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి హీరోగా ప్రమోట్ అయ్యాడు. అంతకుముందు స్టార్ హీరోల సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సుధీర్ ఇపుడు హీరోగా వరస సినిమాల్లో కనిపించబోతున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై బిజీగా మారడంతో సుధీర్ తనకి లైఫ్ నిచ్చిన బుల్లితెరని ఆల్మోస్ట్ వదిలేసాడు. ఎప్పుడో ఆరునెలలకో ఏడాదికో సుధీర్ ఈటీవీలో స్పెషల్ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే మళ్ళి సుధీర్ మరోమారు బుల్లితెర మీద కనిపించబోతున్నాడా అంటే.. ఈటీవీలో  ప్రసారం కానున్న ఫ్యామిలీ స్టార్స్ కి హోస్ట్ గా సుధీర్ ఈటీవి లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్స్ కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. సుడిగాలి సుధీర్ ఆట చూస్తావా అంటూ గుంటూరు కారంలో సూపర్ స్టార్ డైలాగ్ తో అదరగొట్టేశాడు.

మరి వెండితెర మీద అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేకపోతున్న సుధీర్ ఇలా మరోసారి బుల్లితెర మీద బిజీ అయితే వర్కవుట్ అవుతుంది అనుకున్నాడో.. ఏమిటో.. ప్రస్తుతం సుధీర్ ఈటివిలో మళ్ళీ సందడి చెయ్యడానికి రెడీ అయ్యాడు.

Sudheer is back on small screen again:

  Sudheer is going to re-enter ETV as the host of Family Stars
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs