దేవర చిత్రంతో సౌత్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్.. దేవర విడుదల కాక ముందే రామ్ చరణ్ తో ఛాన్స్ కొట్టేసి అందరికి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం ఆమె హిందీలో నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
రాజ్ కుమార్ రావు తో కలిసి జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిస్సెస్ మహి ప్రమోషన్స్ లో గ్లామర్ గా హడావిడి చేస్తుంది. తాజాగా రెడ్ సారీ లో జాన్వీ కపూర్ అందాలు వర్ణించ తరమా అన్నట్టుగా కనిపించి కవ్వించింది జాన్వీ కపూర్ హెయిర్ అలా వదిలేసి.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ట్రాన్ఫరెంట్ సారీ లాంటి పల్చటి చీరలో నిజంగా మతి పోగొట్టేసింది,.
బ్లు బ్యాగ్రౌండ్లో జాన్వీ కపూర్ ని అలా చూస్తుంటే.. త్వరలోనే ఎన్టీఆర్ తో కలిసి దేవర చిత్రంలో కనిపిస్తుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో RC 16 సెట్స్ లో ల్యాండ్ అవుతుంది. తరచూ జాన్వీ కపూర్ హైదరాబాద్ లోనే కనిపిస్తుంది.. అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.