Advertisement
Google Ads BL

మత్తెక్కిస్తున్న మృణాల్ అందాలు


మృణాల్ ఠాకూర్ పేరు సౌత్ లో సీతారామం సినిమా తో మార్మోగిపోయింది. సీత కేరెక్టర్ లో సౌత్ ప్రేక్షకుల మనసులని దోచేసిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత కూడా హాయ్ నాన్నతో సింపుల్ గా ఆడియన్స్ కి మరింతగా దగ్గరయ్యింది. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచినా మృణాల్ మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. 

Advertisement
CJ Advs

తాజాగా ఆమె బాంబే టైమ్స్ ఫ్యాషన్ షోలో మెరిసింది. ఈ షోలో మృణాల్ ఠాకూర్ డార్క్ పింక్ లెహంగా లో అందాలు ఆరబోసింది. ఈ లెహంగా లో మృణాల్ అందాలు చూస్తే మతిపోవాల్సిందే. ఆ రేంజ్ లో మృణాల్ గ్లామర్ షో చేసింది. 

ఇక ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ ఠాకూర్ నామస్మరణ కాస్త తగ్గింది. అంతకుముందు మృణాల్ పేరు చాలామంది హీరోల పక్కన వినిపించినా.. ప్రస్తుతం తమిళనాట మృణాల్ క్రేజ్ మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ మృణాల్ కి ఒకరిద్దరి హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్టుగా టాక్ ఉంది. 

Mrunal Thakur Bright Pink Lehenga Is Befitting :

Mrunal Thakur Bright Pink Lehenga Is Befitting For A Royal Bride-To-Be
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs