Advertisement
Google Ads BL

ఏంటీ.. కన్ఫ్యూషన్ ప్రశాంత్ నీల్


ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే నడుస్తుంది. అది పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముందుగా ప్రభాస్ తో సలార్ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభిస్తాడా.. లేదంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో NTR 31 మొదలు పెడతాడా అని. ఎందుకంటే సలార్ 2 షూటింగ్ మే చివరి వారం నుంచి మొదలు కాబోతుందనే గాసిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 

Advertisement
CJ Advs

మరోపక్క ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ తో పాటుగా హను రాఘవపూడి తో లవ్ స్టోరీ మొదలు పెడతాడు, ఆ తర్వాత స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ఉంటాయనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ కూడా నవంబర్ నుంచి NTR 31 ని సెట్స్ మీదకి తీసుకెళ్లే ఏర్పాట్లలో ఉన్నారనే న్యూస్ కూడా హడావిడి చేస్తుంది. 

మరి ప్రశాంత్ నీల్ ముందు సలార్ 2 షూటింగ్ మొదలు పెడతారా.. లేదంటే ఎన్టీఆర్ సినిమానా అనే కన్ఫ్యూషన్ లో ఇద్దరి హీరోల అభిమానులు కొట్టుమిట్టాడుతున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఈ కన్ఫ్యూషన్ ని క్లియర్ చేస్తే అభిమానులు కూడా కూలవుతారు. 

What.. Confusion Prashanth Neel:

Prashanth Neel Gave Mixed Signals Only
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs