Advertisement

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో పై క్రేజీ న్యూస్


ప్రశాంత్ నీల్ మే చివరి వారం నుంచి సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మే చివరిలో రామోజీ ఫిలిం సిటీలోనే సలార్2 మిగతా షూటింగ్ కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. ఇంతలోపులో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ హీరో ఎన్టీఆర్ తో చెయ్యబోయే NTR 31 పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Advertisement

అది ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ పాన్ ఇండియా ఫిలింగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే చిత్రం అక్టోబర్ లేదా నవంబర్ నుంచి పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ NTR 31 షూటింగ్ ఎక్కువ శాతం విదేశాల్లోనే ఉంటుంది అని, చాలా దేశల్లో షూట్ చెయ్యాల్సి ఉంటుంది అంటున్నారు.

సలార్ పార్ట్ 2 షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసేసి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ చిత్రంపై ఫోకస్ పెడతారని చెబుతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే మే 20 న ఈ కాంబో పై క్రేజీ అప్ డేట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

Crazy news on NTR-Prashanth Neel combo:

Jr Ntr - Prashanth Neel Combo Crazy Update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement