Advertisement
Google Ads BL

నారా భువనేశ్వరి బూతులు మాట్లాడిందా?


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పచ్చి బూతులు మాట్లాడారా..? తెలుగు, ఇంగ్లీషులో నోటికొచ్చినట్లుగా నరాలు కట్టయ్యే మాటలు మాట్లాడారా..? కులం, పుట్టుక గురుంచి దారుణాతి దారుణంగా మాట్లాడారా..? ఇప్పుడిదే సోషల్ మీడియాలో జరుగుతున్న పెద్ద చర్చ. భువనేశ్వరికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పైగా ఇది పోయి.. పోయి వైసీపీ కార్యకర్తలకే దొరకడంతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ ఆడియోలో నిజమెంత..? నిజంగానే భువనేశ్వరినే ఇదంతా మాట్లాడారా..? అనేది క్లియర్ కట్టుగా తెలియట్లేదు కానీ వాయిస్ కాస్త నిశితంగా గమనిస్తే ఆమెలాగే ఉంది.

Advertisement
CJ Advs

ఇంతకీ ఆడియోలో ఏముంది?

ఆడియోలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఉంది. అవతలి మనిషి ఎవరు అనేది క్లియర్ గా తెలియట్లేదు కానీ.. బాబోయ్ భువనేశ్వరి కాస్త భూతేశ్వరిగా మారిపోయి తెగ తిట్టిపోశారు. అదీ బూతుల్లో PHD చేసినట్లుగానే మాట్లాడారు. ఆడియోను బట్టి చూస్తే అవతలి వ్యక్తి ఏదో ఎమ్మేల్యే సీటు గురుంచి మాట్లాడారా..? లేకుంటే ఇంకేదో విషయంలో మాట్లాడారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. నేను నీకంటే పెద్దింట్లో పుట్టినదాన్ని.. మీరు చెత్తబుట్టలో పుట్టారు. ఐనా వేషాలు వేస్తున్నారు. దేనికి పనికిరారు.. అడుక్కుతినే వెధవల్లారా..? మీ అందర్నీ నేను మానిటరింగ్ చేస్తానా.. అక్క అదే చెప్తుంది. ఏంటి నువ్వు చేసే పనులు బతకనివ్వరా ఈ గాడిదలు.. చంపుకొని తింటున్నారు. తప్పుడు నా కొడకా.. ఊడిగం చేసే వెధవా.. ఒక్కదానికి పనికి రారు. పోరా నా** కొడకా.. ముష్టి నా కొడకా..! అన్నదే ఆ ఆడియో సారాంశం. 

నిజమెంత..?

చూశారుగా.. భువనేశ్వరీ ఇష్టమొచ్చినట్లు నోటీకి పని చెప్పేసారు. ఐతే వైసీపీ ట్రోల్ చేస్తున్న దాని ప్రకారం దళితులపై ఇలా అసభ్యంగా మాట్లాడారు అని తిట్టేస్తున్నారు. బాబోయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే రచ్చ. అంతే కాదు AI, మిమిక్రీ అని కవర్ చేసుకోకండి.. కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబుకు పంపి క్లారిఫై చేసుకోవాలని టీడీపీకి వైసీపీ కార్యకర్తలు సూచిస్తున్నారు. ఈ వీడియోలో నిజం ఎంత ఉందనేది టీడీపీ, భువనేశ్వరికే తెలియాలి. ఐతే ఈ AI టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏదీ నిజమో.. ఏది అబద్దమో తెలుసుకోవడానికి పెద్ద తలనొప్పే అయ్యింది. ఒకవేళ టీడీపీని దెబ్బ తీయడానికి ఇలా చేశారు అన్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

టీడీపీని వదలని లీకులు!

ఎన్నికలు అంటేనే అధికార, ప్రతి పక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇక వైసీపీని తట్టుకొని, తిట్టుకొని నిలబడుతున్న టీడీపీని ఎప్పుడెప్పుడు పాయింట్ ఔట్ చేద్దామా..? అని వేచి చూస్తున్న వైసీపీ శ్రేణులకు రెండు, మూడు టీడీపీ ఎన్నారైలు మాట్లాడుతున్న ఆడియో, వీడియోలు లీక్ అయ్యాయి. దీంతో టీడీపీని వైసీపీ కార్యకర్తలు బంతాట ఆడుకుంటున్నారు. ఐతే ఇంత వరకూ ఈ వీడియోల వ్యవహారంపై టీడీపీ స్పందించిన పాపన పోలేదు. పైగా ఇవి టీడీపీకి పెద్ద మైనస్ గా ఉన్నా సరే ఎందుకో ఎవరు రియాక్ట్ కాలేదు. సరిగ్గా ఇదే టైంలో భువనేశ్వరి ఆడియో బయటికి రావడం ఇది టీడీపీని మరింత దెబ్బకొట్టే విషయం.. కూటమి కూసాలు కదిలిపోయేలా పరిస్థితి ఉంది.

Nara Bhuvaneshwari Audio Creates Sensations:

Nara Bhuvaneshwari Comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs