Advertisement
Google Ads BL

దేవరకి పెరుగుతున్న వెయిట్..


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం పాన్ ఇండియా లోని పలు భాషల్లో అక్టోబర్ 10న విడుదలకు సిద్ధమవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో దేవరపై అంచనాలు బాగున్నాయి. అయితే దేవర ఏ అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియా దాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

అయితే దేవర చిత్రంపై నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో అనేది అక్కడి ధర్మ ప్రొడక్షన్ దేవర నార్త్ రైట్స్ ని దక్కించుకున్నప్పుడే అర్థమైంది. ఇంకా చాలామందిలో ఎక్కడో ఏదో అనుమానం. నార్త్ ఆడియన్స్ దేవరని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. కానీ ఇప్పుడు నార్త్ ఆడియన్స్ లో దేవర పై విపరీతమైన క్రేజ్ మొదలైంది. ఎన్టీఆర్ తరచూ ముంబై వెళ్లడం, దేవరకి అడ్వాంటేజ్‌గా మారింది. 

వార్ 2 షూటింగ్ కోసం ఎన్టీఆర్ పదే పదే ముంబైలో కనిపించడంతో అందరూ ఎన్టీఆర్‌తో పాటుగా దేవర గురించి మాట్లాడుకుంటున్నారు. 

ఇప్పటి నుంచి ఎన్టీఆర్ తరచూ ముంబైలో కనిపించడం ఖాయం. వార్ 2 షెడ్యూల్స్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్తాడు. సో దేవర పై ఉన్న టెన్షన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో తొలిగిపోయినట్లే.

Craze in Devara with NTR War 2 Shoot :

Fans Happy with NTR Devara North India Craze
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs