Advertisement
Google Ads BL

టిల్లు స్క్వేర్ ఓటీటీ డేట్ వచ్చేసింది


మార్చ్ 29 న థియేటర్స్ లో మంచి అంచనాల నడుమ విడుదలైన డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ చిత్రం తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఇంప్రెస్స్ చేసింది. కామెడీ ఆడియన్స్ టిల్లు స్క్వేర్ చూసి బాగా ఎంజాయ్ చేసారు. యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిన టిల్లు స్క్వేర్ చిత్రం 125 కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

Advertisement
CJ Advs

సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, అనుపమ గ్లామర్, మ్యూజిక్, BGM , మల్లిక్ రామ్ మేకింగ్ ని ఆడియన్స్ ఎంజాయ్ చెయ్యడంతో టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మెగాస్టార్ చిరు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల అప్రిసెషన్ కూడా ఈ చిత్రం విజయంలో హెల్ప్ అయ్యింది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన టిల్లు స్క్వేర్ ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. 

టిల్లు స్క్వేర్ ని ఫ్యాన్సీ డీల్ తో చేజిక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసి కొత్త పోస్టర్ తో అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్ లోకి వస్తుంది. History repeat avvadam normal. Adhe Tillu vasthe History, mystery, chemistry anni repeat avvuthai. Atluntadhi Tilluthoni. ✨🥰

Tillu Square arrives on 26 April, on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi.. అంటూ అనౌన్స్ చేసారు. 

Tillu Square OTT date has arrived:

Tillu Square OTT Release Date Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs