Advertisement
Google Ads BL

ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ బిజినెస్


గీత గోవిందం కాంబో రిపీట్ అంటూ విజయ్ దేవరకొండ - పరశురామ్ లు ఫ్యామిలీ స్టార్ ని ఆఘమేఘాల మీద కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ముందుగా సంక్రాంతి రిలీజ్ అని దిల్ రాజు పట్టుబట్టుకుని కూర్చున్నా అప్పటికి షూటింగ్ పూర్తికాకపోవడము, అలాగే సంక్రాంతి బరి టైట్ గా ఉండడంతో దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ ని ఏప్రిల్ 5 కి షిఫ్ట్ చేసారు. 

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ 5 నుంచి తప్పుకోవడంతో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని దించేందుకు సర్వం సిద్ధం చేసాడు. లైగర్ డిసాస్టర్ ని ఖుషి రిజల్ట్ తో ఎంతోకొంత సరి చేసిన విజయ్ ఫ్యామిలీ స్టార్ తో పూర్తిగా తుడిచేసే కసితో కనిపించాడు. ఇక మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, విజయ్ ఎంత టార్గెట్ ని సెట్ చేసాడో.. ఏరియాల వారీగా చూసేద్దాం.. 

ఏరియా      బిజినెస్ 

👉Nizam: 13Cr(Valued)

👉Ceeded: 4.5Cr

👉Andhra: 17Cr

AP-TG Total:- 34.50CR

👉KA+ROI: 3Cr

👉OS – 5.5Cr

Total WW: 43CR(BREAK EVEN – 44CR~)

Family Star pre release business details :

Family Star pre release business details out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs