Advertisement
Google Ads BL

ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలు


గత వారం టిల్లు స్క్వేర్ థియేటర్స్ లో బ్యాండ్ మోగించేసింది. సిద్దు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ కలయికలో మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రం యూత్ ని బాగా ఇంప్రెస్స్ చేసింది. ఇక ఈ వారం కూడా ఇంట్రెస్టింగ్ చిత్రాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్-పరశురామ్ కాంబో ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 శుక్రవారం విడుదల కాబోతుంది. దాని పాటుగా సూర్యతేజ ఏలే హీరో గా పరిచయం అవుతున్న చిత్రం భరతనాట్యం సినిమా, హర్షివ్‌ కార్తీక్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బహుముఖం, మలయాళ డబ్బింగ్ మూవీ మంజుమ్మల్‌ బాయ్స్‌ ఏప్రిల్ 6 న విడుదలకు రెడీ అయ్యాయి. 

Advertisement
CJ Advs

ఇక ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. అందులో కొన్ని వెబ్ సీరీస్ లు కూడా ఉన్నాయి. 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

లంబసింగి (తెలుగు) ఏప్రిల్‌ 02 

అమెజాన్‌ ప్రైమ్‌ :

మ్యూజికా (హాలీవుడ్) ఏప్రిల్‌ 04 

యే మేరీ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్‌-3) ఏప్రిల్‌ 04 

హౌ టూ డేట్‌ బిల్లీ వాల్ష్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 05 

నెట్‌ఫ్లిక్స్‌ :

టు గెదర్‌ (వెబ్‌సిరిస్‌) ఏప్రిల్‌ 2  

ఫైల్స్‌ ఆఫ్‌ ది అన్‌ ఎక్స్‌ప్లైన్డ్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 03 

రిప్‌లే (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 4 

పారాసైట్‌: దిగ్రే (కొరియన్‌ సిరీస్‌) ఏప్రిల్‌ 05 

స్కూప్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 05 

జీ5 :

ఫర్రే (హిందీ) ఏప్రిల్‌ 05 

This Week Latest Theatrical And OTT Releases:

This Week Latest Theatrical Releases
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs