Advertisement
Google Ads BL

ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలు


ప్రతి వారం లాగే ఈ వారం కూడా బోలెడన్ని కొత్త చిత్రాలు థియేటర్స్ లో విడుదలవుతుంటే.. మరిన్ని చిత్రాలు,వాటితో పాటుగా వెబ్ సీరీస్ లో ఓటీటీ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే.. సిద్దు జొన్నలగడ్డ -అనుపమ పరమేశ్వరన్ ల టిల్లు స్క్వేర్‌ ఈ నెల 29న, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఆడు జీవితం డబ్బింగ్ మూవీ మార్చి 28న విడుదల కానుంది. ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా అదే రోజున విడుదలవుతున్నాయి. అందులో కలియుగ పట్టణంలో కూడా ఉంది. ఇక ఓటీటీలో ఈ వారం సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

Advertisement
CJ Advs

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు..

అమెజాన్‌ ప్రైమ్‌ :

టిగ్‌ నొటారో (వెబ్‌సిరిస్‌)మార్చి 26 

ది బాక్స్‌టర్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 28 

నెట్‌ఫ్లిక్స్‌ :

టెస్టామెంట్‌ (వెబ్‌సిరీస్) మార్చి 27

హార్ట్‌ ఆఫ్‌ ది హంటర్‌ (హాలీవుడ్) మార్చి 29 

ది బ్యూటిఫుల్‌ గేమ్‌ (హాలీవుడ్‌) మార్చి 29 

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (హిందీ) మార్చి 30 

డిస్నీ+హాట్‌స్టార్‌ :

పట్నా శుక్లా (హిందీ)మార్చి 29 

రెనెగడె నెల్ల్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 29 

This week Theatre-OTT movies:

This week theatre-OTT movies list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs