Advertisement
Google Ads BL

లైఫ్ లో ఎన్నో చూసాను: సమంత


గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఫోటో షూట్స్ వదలడమే కాదు, తనకి సంబందించిన బోలేడన్ని విషయాలతో పాటుగా తనని సింపతీ క్వీన్ అంటూ హేళన చేసేవారికి వారికి తగిన సమాధానమిస్తున్న సమంత.. ఇప్పుడు నటనకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. గత ఆరు నెలలుగా సెట్స్ లో కనిపించని సమంత ఇప్పుడు మళ్ళి నటన వైపుకు వస్తుంది. అందులో భాగంగానే సమంత సోషల్ మీడియాలో తరచూ యాక్టీవ్ గా కనిపిస్తుంది. గతంలోనూ అభిమానులకి ఆమె సోషల్ మీడియా తోనే అనుబంధాన్ని మైంటైన్ చేసింది.

Advertisement
CJ Advs

సమంత సినిమా ఇండుస్త్రీలోకి వచ్చి 14 ఏళ్ళు అవుతుంది, మరి ఆమె సినీ ప్రయాణంతో పాటుగా, వ్యక్తిగత జీవితం ఈ 14 ఏళ్లలో ఎలా సాగింది అనే ప్రశ్నకి సమంత చాలా ఎమోషనల్ గా సమాధానమిచ్చింది. తన లైఫ్ లో తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాను. అలాగే ఎత్తు ప‌ల్లాలు చూసాను. ఒకసారి బాధ, మరోసారి ఆనందం, ఇంకోసారి దుఖం క‌లిగాయి. నా లైఫ్లో లోను కూడా మంచి, చెండు రెండు ఉన్నాయి. ఇక విధి నా పట్ల దయగా ఉంది. ప్రేక్షకులు కూడా నా పట్ల దయ చూపారు. వాళ్లు నా ప‌ట్ల చూపిన పేమని, వారు చూపించిన కృత‌జ్ఞ‌తా భావాన్ని తిరిగి ఇవ్వాల్సిన బాధ్య‌త నాపై ఉంది. 

ఈ జీవితం ప్రయాణంలో ఎదురైన అనుభ‌వాలు వలన నాకు తెలియ‌ని ఎన్నో విష‌యాలు నేను తెలుసుకున్నాను. దుఃఖ సమయంలో, కష్టంలో ఉన్నప్పుడు కూడా కృత‌జ్ఞ‌త‌ను చూపించడం అన్న‌ది ఎంతో గొప్ప విష‌యం. ఇప్పుడు, ఇకపై నా లైఫ్ లో ఎలాంటి మార్పు ఉండదు అంటూ సమంత స్పష్టం చేసింది. 

I have seen a lot in life: Samantha:

I have seen many ups and downs: Samantha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs