Advertisement
Google Ads BL

మెహ్రీన్ నెక్స్ట్ లెవల్ అందాలు


మెహ్రీన్ కౌర్ ఈపేరు టాలీవుడ్ లో వినిపించి చాలాకాలమే అయ్యింది. F3 తర్వాత మెహ్రీన్ కౌర్ అందాలు సోషల్ మీడియాలో చూడడం తప్ప ఆమె పేరు ఏ ప్రాజెక్ట్ లో కనిపించడం లేదు. యంగ్ హీరోలు కూడా ఈ కుర్ర భామని పట్టించుకోవడం మానేశారు. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా కనిపించిన మెహ్రీన్ కౌర్ ఇప్పుడు స్లిమ్ గా తయారైంది. మధ్యలో ఎంగేజ్మెంట్ చేసుకుని దానిని బ్రేక్ చేసుకుంది. కెరీర్ పై నమ్మకంతో మెహ్రీన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టలేకపోయింది.

Advertisement
CJ Advs

కానీ మెహ్రీన్ అనుకున్నట్టుగా ఆమె కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అమ్మడుకు ఆఫర్స్ నిల్. కానీ సోషల్ మీడియాలో మాత్రం మెహ్రీన్ కౌర్ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. వెకేషన్స్ కి వెళ్లినా, మోడ్రెన్ అవుట్ ఫిట్స్ ధరించినా ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అవి ఇట్టే వైరల్ అవుతున్నాయి. కానీ అవకాశాలే తెచ్చిపెట్టలేకపోతున్నాయి. 

తాజాగా మెహ్రీన్ కౌర్ గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేసింది. ఆ పిక్స్ లో మెహ్రీన్ కౌర్ అందాలు నెక్స్ట్ లెవల్ అనేలా ఉన్నాయి. ఆ ఫొటోస్ తో పాటుగా she dreamed improbable dreams, followed her heart and created her own little fairytale 🧚‍♀️ అంటూ క్యాప్షన్ పెట్టింది. అమ్మడు ఎప్పుడూ గ్లామర్ షో చెయ్యడానికి ఇష్టపడుతుంది. కానీ ఈ అందాలు చూపించడంతో మెహ్రీన్ వేరే లెవల్ చూపించింది. మీరు మెహ్రీన్ అందాలను ఓ లుక్కెయ్యండి. 

Mehreen Kaur latest look goes viral:

Mehreen Kaur latest look viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs