Advertisement
Google Ads BL

జపాన్ లో షికార్లు చేస్తోన్న రష్మిక


నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం జపాన్ లో షికార్లు చేస్తోంది. క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ 2024 లో పాల్గొనేందుకు గాను జపాన్ వెళ్లిన రష్మిక మందన్న అక్కడి మీడియాతో పలు ఆసక్తికర విషయాలతో పాటుగా.. తన కొత్త ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. విజయ్ దేవరకొండ తో సినిమా చేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నాను, మంచి స్క్రిప్ట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము, అభిమానుల కోరికని ఖచ్చితంగా తీర్చుతాము అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Advertisement
CJ Advs

ఇక రష్మిక జపాన్ గురించి ఓ ట్వీట్ వేసింది. తాను చాలా ఏళ్లుగా వెళ్లాలని కలలు కనే ప్రదేశం జపాన్ అని.. చిన్నప్పటి నుంచి జపాన్ అంటే ❤️. అది ఎప్పటికీ సాధ్యం కాదని అనుకునేదేనని.. ఒక అవార్డ్ షోలో భాగస్వామ్యమై ఉండనివ్వండి. అదే అద్భుత ప్రపంచం!!! 😯❤️❤️ చివరకు అది నిజమైంది..!! అంటూ జపాన్ పై ట్వీట్ చేసిన రష్మిక అక్కడినుంచి స్పెషల్ ఫొటోస్ ని షేర్ చేసింది.

రష్మిక జపనీస్ లుక్‌ లో ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది. రష్మిక జపాన్‌ అందాలను ఆస్వాదిస్తున్నట్లు ఈ ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది. జపాన్ నుంచి ఇండియాకి రాగానే రష్మిక ధనుష్ తో చేస్తున్న శేఖర్ కమ్ముల చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతుంది.

Rashmika ravishing snap from Japan:

Rashmika shares Japanese dream
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs