అనసూయ జబర్దస్త్ కి, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ ఇద్దరూ ఈటీవీలో తెగ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ వెండితెర మీద నటులుగా మారినా.. అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద నిలదొక్కుకున్నట్టుగా రష్మీ మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. రష్మీ గౌతమ్ మాత్రం ఇప్పటికి హీరోయిన్ పాత్రలనే ఆశించడం వలన ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. 40 ఏళ్ళు వయసుకు దగ్గరవుతున్నా రష్మీ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ స్టేటస్ నే మైంటైన్ చేస్తుంది.
గ్లామర్ షోకి కేరాఫ్ గా నిలిచే రష్మీ గౌతమ్ ప్రతి వారం ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై అందాలు చూపిస్తూనే ఉంటుంది. మోడ్రెన్ డ్రెస్సులతో ట్రెండీగా కనిపించే రష్మీ గౌతమ్ తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే మతి పోవాల్సిందే. రెడ్ ఫ్రాక్ లో రష్మి చెవులకి పెద్ద పెద్ద జుంకాలతో మత్తెక్కించే చూపులతో ఇచ్చిన ఫోజ్ నిజంగా కిర్రాక్ రష్మీ అనాల్సిందే. రష్మీ గౌతమ్ లేటెస్ట్ లుక్ నెట్టింట సంచలనంగా మారింది.