Advertisement
Google Ads BL

మొదలెట్టారుగా ప్రభాస్ ఫాన్స్


ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్ మోడ్ లో కనిపిస్తున్నారు. నిన్నమొన్నటివరకు ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD చిత్రం పోస్ట్ పోన్ అవ్వబోతుంది. మే 9 న విడుదల అని వైజయంతి మూవీస్ వారు ప్రకటించినా.. ఆ తేదికి కల్కి విడుదల సాధ్యమయ్యే పని కాదు, పోస్ట్ ప్రొడక్షన్, అలాగే గ్రాఫిక్స్ పనులకి ఇంకా సమయం కావాలి.. అందుకే కల్కి పోస్ట్ పోన్ అవడం ఖాయమనే మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రభాస్ ఫాన్స్ డిస్పాయింట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. కానీ తాజాగా మేకర్స్ కల్కి మే 9 నే రిలీజ్ అంటూ బల్లగుద్ది చెప్పడంతో వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు.

Advertisement
CJ Advs

మహా శివరాత్రి స్పెషల్ గా కల్కి నుంచి గ్లిమ్ప్స్ రాబోతున్నాయని, గ్లిమ్ప్స్ అలా ఉండబోతున్నాయి, ఇలా ఉండబోతున్నాయంటూ సోషల్ మీడియాలో హంగామా చెయ్యడమే కాదు..మే9 కి ఇంకా 75 రోజులు మాత్రమే ఉంది అంటూ సోషల్ మీడియాలో రెచ్చి పోయి కల్కి 2898AD ని ట్రెండ్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. #Kalki2898ADon  May975 Days to go For the Most Awaited & Prestigious Film from INDIA ✨ 💥, #Prabhas Dialouge Delivery is Unmatchable #Kalki2898ADonMay9 హాష్ టాగ్స్ తో కల్కిని ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. 

Kalki 2098 AD hashtag trends on X:

Kalki 2098 AD hashtag trends on twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs