Advertisement
Google Ads BL

గేమ్ ఛేంజర్ అందుకే స్పెషల్


రామ్ చరణ్ ప్రెజెంట్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ షూటింగ్ చేస్తున్నారు. ఇండియన్ 2 వలన షూటింగ్ కి బ్రేకులు పడుతూ లేస్తూ గేమ్ ఛేంజర్ చిత్రీకరణ జరుగుతుంది. రెండున్నరేళ్లుగా నత్తనడకన సాగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ లో రామ్ చరణ్ తన వంతు వచ్చినప్పుడల్లా షూట్ పాల్గొని వస్తున్నాడు. అయితే చరణ్ భార్య ఉపాసన గేమ్ ఛేంజర్ సినిమా తనకి చాలా స్పెషల్ అని చెబుతోంది. ప్రత్యేకంగా ఉపాసన గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడడానికి కారణమేమిటంటే..  

Advertisement
CJ Advs

గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుగుతున్నసమయంలోనే తమకి క్లింకార పాప పుట్టింది.. అందుకే గేమ్ ఛేంజర్ సినిమా తమ లైఫ్ లో స్పెషల్ అంటూ ఉపాసన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి పదకొండేళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన ప్రేమకి గుర్తుగా క్లింకార కానించింది. మెగా ఫ్యామిలోకి యువరాణిలా మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టడం పట్ల ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీ గా ఉంది. అటు రామ్ చరణ్ కూడా గేమ్ ఛేంజర్ షూటింగ్ సమయంలోనే తన పాపకి జన్మనివ్వడంతో ఉపాసన ఆ ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంది. 

A Game Changer that's why it is special:

 Upasana Konidela About Ram Charan GAME CHANGER Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs