ఈమధ్యన టీడీపీ-జనసేన పొత్తుపై మీడియాలో నీలి నీడలు కమ్ముకున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్యన సీట్ల పంపకంలో తేడాలొచ్చాయని అనుకుంటున్న సమయంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ చంద్రబాబుతో మీటయిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం కొనసాగుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ
ప్రధానంగా మూడు అంశాలపై ఇరువురి మధ్య చర్చలు
అధికార పార్టీ జాబితాలు ప్రకటిస్తుండటంతో టీడీపీ, జనసేన నేతలపై పెరుగుతున్న ఒత్తిడి
సంక్రాంతి నాటి భేటీలో ప్రాథమికంగా కొలిక్కివచ్చిన సీట్ల సంఖ్య
పెరుగుతున్న ఒత్తిడితో స్థానాలు పెంచాలని కోరుతున్న జనసేన
నేటి చర్చల్లో తుదిమెరుగులు దిద్దుతున్న ఇరుపక్షాల అధినేతలు