Advertisement
Google Ads BL

క్యూట్ గా కనిపిస్తున్న పవన్ హీరోయిన్


పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా ఛాన్స్ రావడమంటే మాములు విషయం కాదు, అది అదృష్టమనే చెప్పాలి. అలాంటి అదృష్టం అనుకోకుండా ఓ పాపకి తగిలింది. ఆమెమంత టాప్ హీరోయిన్ కాదు, కానీ పవన్ పక్కన నటించే ఛాన్స్ దొరికింది. దానితో ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. ఆమె ఎవరో కాదు శర్వానంద్ పక్కన శ్రీకారం, నాని సరసన గ్యాంగ్ లీడర్ లో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్. ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగు, తమిళ్ లో ఫేమస్ కాకపోయినా సుజిత్ ఏరికోరి OG లో పవన్ పక్కన హీరోయిన్ గా తీసుకొచ్చాడు.

Advertisement
CJ Advs

తమిళంలో సూర్య సరసన నటించింది, అయినా అమ్మడు సోషల్ మీడియాలో అంతగా హైలెట్ అవ్వలేదు, కానీ పవన్ సరసన అనగానే అందరూ ప్రియాంక వైపే చూసారు. తాజాగా ప్రియాంక మోహన్ సారీ లుక్స్ ని సోషల్కొ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ లో ఆమె చాలా అందంగా అణుకువగా సాంప్రదాయంగా కనిపించింది. లైట్ పింక్ డిజైనర్ సారీ లో ప్రియాంక మోహనన్ బ్యూటిఫుల్ గా కనిపించి కనువిందు చేసింది.

Stunning Saree Looks of Priyanka Mohan:

Priyanka Mohan Sizzling Saree Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs