Advertisement
Google Ads BL

సిల్లీ రూమర్: అల్లు అర్జున్ కి భార్య కండిషన్


అల్లు అర్జున్ కి ఆయన భార్య స్నేహ రెడ్డి ఓ కండిషన్ పెట్టింది అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూస్తే నిజంగా సిల్లీ అనకుండా ఉండరు. అల్లు అర్జున్ ఎంతోమంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. టాప్ హీరోయిన్స్ తో అల్లు అర్జున్ డాన్సులు వేసాడు. అయితే ప్రస్తుతం పుష్ప ద రూల్ లో శ్రీవల్లి రష్మిక మందన్నతో నటిస్తున్నాడు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తోనూ, సందీప్ వంగతోనూ కమిట్ అయ్యారు. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న అల్లు అర్జున్ తదుపరి మూవీని త్రివిక్రమ్ తో చేయబోతున్నాడనే న్యూస్ ఉంది. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ జులైయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాలు చేసాడు. మూడు హ్యాట్రిక్ హిట్స్. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ తో చెయ్యబోయే సినిమాలో అల్లు అర్జున్ యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి తో రొమాన్స్ చెయ్యబోతున్నాడంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. యానిమల్ లో బోల్డ్ గా రెచ్చిపోయిన త్రిప్తి డిమ్రిపై ఇప్పటికే టాలీవుడ్ హీరోలు కన్నేసారు.

త్రిప్తి డిమ్రి తో అల్లు అర్జున్ ని నటించవద్దు.. మిగతా ఏ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసినా ఓకె అని అల్లు అర్జున్ భార్య స్నేహ భర్త కి కండిషన్ పెట్టిందట. మరి నిజంగా ఇది వినడానికి సిల్లీగానే అనిపిస్తుంది కదా. సిల్లీ కాక మరేమిటండి.. అల్లు అర్జున్ నికి స్నేహ కండిషన్ పెట్టడమేమిటి అంటూ అల్లు ఫాన్స్ కూడా సిల్లీగా నవ్వుకుంటున్నారు. 

Silly Rumor: Allu Arjun wife condition:

Sneha Reddy gave conditions to Allu Arjun 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs