వెంకటేష్-శైలేష్ కొలను కాంబోలో తెరకెక్కిన సైంధవ్ మూవీ నిన్న శనివారం జనవరి 13 న విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న వెంకీ 75th ఫిల్మ్ సైంధవ్ కి మొదటి రోజు ఓపెనింగ్స్ కి గుంటూ కారం, హనుమాన్ అడ్డం పడ్డాయనే చెప్పాలి. సంక్రాంతి పండగ బరిలో మూడు సినిమాలైనా గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ తో పోటీకి నిలిచిన సైంధవ్ మొదటి రోజు లెక్కలు ఏరియాల వారీగా..
సైంధవ్ 1 డే కలెక్షన్స్
ఏరియా 1 డే కలెక్షన్స్
👉Nizam: 1.10Cr
👉Ceeded: 30L
👉UA: 25L
👉East: 19L
👉West: 11L
👉Guntur: 15L
👉Krishna: 19L
👉Nellore: 9L
AP-TG Total:- 2.38CR(4.10CR~ Gross)
👉KA+ROI: 0.20Cr
👉OS: 0.45Cr
Total WW:- 3.03CR(5.45CR~ Gross)