Advertisement
Google Ads BL

గుండు చేయించుకుని షాకిచ్చిన నటి


కొద్దిరోజులుగా వెండితెర మీదకన్నా సోషల్ మీడియాలోనే హడావిడి చేస్తున్న సురేఖ వాణి.. ఇప్పుడు గుండు చేయించుకుని పెద్ద షాకిచ్చింది. ఈరోజు సోమవారం తిరుమల వెళ్లి కుమార్తె తో సహా శ్రీవారిని దర్శించుకున్న సురేఖ వాణీ.. ఆలయం వెలుపలికి వస్తూ గుండు లో దర్శనమిచ్చింది. సురేఖ వాణీ గుండు చేయించుకోవడం చూసి అందరూ షాకైపోతున్నారు. నటులకి హెయిర్ ఎంతో ముఖ్యం. కానీ సురేఖ వాణికి ఏం మొక్కులున్నాయో ఆమె ఇలా తల నీలాలని శ్రీవారి సన్నిధిలో సమర్పించింది అనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

ఇక భర్త చనిపోయాక సురేఖ వాణీ తన కుమార్తెతో సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తుంది. ఆమె రెండో పెళ్లిపై తరచూ వార్తలు రావడం.. ఆమె కూడా తనని అర్ధం చేసుకునేవాడు దొరికితే పెళ్లికి సిద్ధమంటూ చెప్పడం చూస్తూనే ఉన్నాము. ఇక కూతరు సుప్రీతతో కలిసే సురేఖ వాణి పబ్బులు, పార్టీలు, డాన్స్ లు అబ్బో ఈ మాదిరిగానే ఆమె సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. 

Surekha Vani offers her hair at Tirumala:

Actress Surekha Vani Shaved Head Look At Tirumala
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs