Advertisement
Google Ads BL

న్యూ ఇయర్ కి ఒక్కరోజు ముందే ఎన్టీఆర్ గిఫ్ట్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుంచి చిన్నపాటి బ్రేక్ తీసుకుని న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం జపాన్ వెళ్లారు. భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలసి ఎన్టీఆర్ న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెప్పబోతున్నారు. అయితే ఎన్టీఆర్ నటిస్తున్న ఫ్యాన్ ఇండియా ఫిల్మ్ దేవర నుంచి టీజర్ రాబోతుంది, న్యూ ఇయర్ సందర్భంగా దేవర గ్లిమ్ప్స్ రాబోతుంది అంటూ ప్రచారం జరిగినట్టుగానే కళ్యాణ్ రామ్ కూడా డెవిల్ ఈవెంట్ లో చిన్నపాటి అప్ డేట్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

అయితే దేవర టీజర్ గురించి మేకర్స్ నుంచి అఫీషియల్ అప్ డేట్ ఏం లేకపోయినా.. ఎన్టీఆర్ మాత్రం న్యూ ఇయర్ కి ఒక్కరోజు ముందే అభిమానులకి అద్దిరిపోయే ట్రీట్ ఇచ్చారు. న్యూ ఇయర్ క్యాలెండర్ గా అయితే ఎన్టీఆర్ సరికొత్త లుక్ కి సంబంధించి పోస్టర్ తో రిలీజ్ అయ్యింది. ఇందులో ఎన్టీఆర్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. అది కొత్త లుక్ లేదంటే పాతదా అనేది కూడా ఆలోచించకుండా.. అభిమానులు ఆ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

Jr NTR gift one day before New Year:

Jr NTR handsome look goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs