Advertisement
Google Ads BL

ఇప్పుడు మొదలవుతుంది అసలు వేట


ఇప్పటివరకు గుంటూరు కారం నుంచి చప్పటి పాటలు చూసి మహేష్ అభిమానులు బెంబేలెత్తిపోయి ఉన్నారు. థమన్ మ్యూజిక్ కి తోడు మహేష్ బాబు లుక్స్ విషయంలోనూ, హీరోయిన్ శ్రీలీల తో రొమాంటిక్ గా లేనందువలన అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా పెదవి విరిచారు. ఇక సంక్రాంతికి మూవీ రిలీజ్, ఇప్పటివరకు ట్రైలర్ ఇవ్వలేదు అంటూ అభిమానుల హడావిడి కనిపిస్తుంది. ఇంతలో చెప్పాచెయ్యకుండా నిర్మాత నాగవంశీ అదిరిపోయే, అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే గుంటూరు కారం అప్ డేట్ క్రిష్టమస్ సందర్భంగా ఇచ్చారు .

Advertisement
CJ Advs

నిర్మాత నాగవంశీ వదిలిన గుంటూరు కారం ఫోటో చూసాక ఇది కదా ఫాన్స్ కి కావాల్సింది. అసలు ఇలాంటి పిక్స్ వదిలితే సినిమాపై అంచనాలు ఎక్కడికో వెళ్లడం కాదు.. మిగతా సంక్రాంతి సినిమాలకి చలి జ్వరం వచ్చేయాలనంటూ కామెంట్స్ మొదలు పెట్టారు.

Just saw the visuals from Spicy Mass Number! 🔥🔥🔥🔥🔥Super Star @urstrulyMahesh garu and @sreeleela14 iddaru chitakkotesaru anthe 🕺💃🤩 This song will set screens around the world ablaze! Mana Mass basha lo cheppali ante…AA KURCHINI MADATHA PETTIII…..🔊🔊 అంటూ ఊరమాస్ గా ఇచ్చిన అప్ డేట్ తో మహేష్ అభిమానులు సంబరపడిపోతున్నారు. 

నిజంగానే శ్రీలీల మాసివ్ డాన్స్ కి మహేష్ మాస్ రొమాన్స్ తోడైతే అన్నట్టుగా ఆ పిక్ ఉంది. మరి గుంటూరు కారం నుంచి కావాల్సిన అప్ డేట్ అందేసరికి అభిమానులు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మొదలవుతుంది అసలు వేట అంటూ ఆ పిక్ ని వైరల్ చేస్తున్నారు.

Now the real hunt begins:

Guntur Kaaram song update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs