ఈడు రైతు బిడ్డ కాదు రోత బిడ్డ అంటూ పల్లవి ప్రశాంత్ ని చూసి ఆయన అభినులే మాట్లాడుతున్న మాట. రైతు బిడ్డ అని ఓట్లేసి గెలిపిస్తే ఆయన యాటిట్యూడ్ చూసి అభిమానులే షాకవుతున్నారు. ప్రశాంత్ హోమ్ టౌన్ సిద్దిపేటకు చేరుకోగానే అభిమానులు పూల వర్షం కురిపించారు. సొంత డబ్బులతో ఇంటి నిండా బ్యానెర్లు కట్టించారు. పల్లవి ప్రశాంత్ కోసం పార్టీలు చేసారు. కానీ పల్లవి ప్రశాంత్ తొడ కొడుతూ యాటిట్యూడ్ చూపిస్తూ అభిమానులకే చిర్రెత్తుకోచ్చేలా చేసాడు.
హౌస్ లోపల పల్లవి ప్రశాంత్ మంచికి బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించడంతో ఓట్లు గుద్దేసి విన్నర్ ని చేశారు. బయటికొచ్చాక మనోడి అసలు రూపం చూసి షావుతూ ట్వీట్లు వేస్తున్నారు. eedu raithu bidda kadu rotha bidda thu, ఇలాంటి వాడినా మనం ఓటేసి గెలిపించింది. I wasted my votes 🥲vedini gelipinchadaniki ne game chedadengukunnav ga bro #Shivaji 🙏, moona WC win ainapudu Rohit Sharma kuda entha show cheyakapoyevademo kadara🙃🙃, Asalu a sivaji gadu vidiki etla support chesthu vachadoo..Veedu raitu bidda kaadu, rowdy bidda.. అంటూ పల్లవి ప్రశాంత్ ఫాన్స్ కామెంట్ చెయ్యడం అందరికి విచిత్రంగా మారింది.