లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. అటు హీరోయిన్ ఇటు మెగా కోడలు హోదాలో ఈ ఏడాది లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు వేడుకలని జరుపుకుంటుంది. అయితే సోషల్ మీడియాలో ఎంతమంది లావణ్యకి విషెస్ చెప్పినా.. అందులో సాయి ధరమ్ తేజ్ చెప్పిన విషెస్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారాయి. సాయి ధరమ్ తేజ్ లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ లతో వారి ప్రీ వెడ్డింగ్ పార్టీలో దిగిన పిక్ ని షేర్ చేస్తూ..
Ayyyyeeee kaun hain re tuuuuuuuuu
Oooohhhhh aaaapppp okay okay 😋
Happy happiest birthday
@Itslavanya
🤗🤗🤗
Ps:- Nuvvu challaga undu, Maa
@IAmVarunTej
babu ni challaga unchu
లావణ్య వైపు చూస్తూ సాయి ధరమ్ తేజ్ నువ్వు చల్లగా ఉండు, మా వరుణ్ బాబు ని చల్లగా ఉంచు అంటూ ఫన్నీగా లావణ్య త్రిపాఠికి బర్త్ డే విషెస్ చెప్పాడు.