Advertisement
Google Ads BL

మైండ్ బ్లోయింగ్ లుక్ లో తమన్నా


సీనియర్ హీరోలకి కెరాఫ్ అడ్రెస్స్ గా ఉంటుంది అనుకుంటే.. తెలుగులో భోళా శంకరుడితో భారీ డిసాస్టర్ కొట్టి తమిళనాట జైలర్ తో హిట్ అందుకున్న తమన్నాకి జైలర్ సక్సెస్ ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. కేవలం ఒక్క పాటకే పరిమితమైన తమన్నాకి జైలర్ సక్సెస్ లో చిత్ర బృందం చోటివ్వలేదు. ఇక ప్రస్తుతం సౌత్ లో అవకాశాలు లేని తమన్నా నటించిన హిందీ వెబ్ సీరీస్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఆఫర్స్ లేకపోతేనేమి అమ్మడు మాత్రం తగ్గేదేలే అంటూ గ్లామర్ చూపిస్తూనే ఉంది.

Advertisement
CJ Advs

రీసెంట్ గా ముంబై లో జరిగిన ఓ ఈవెంట్ లో తమన్నా బ్యాక్ ని గ్లామర్ గా చూపిస్తూ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి సందడి చేసింది. బ్లాక్ కలర్ డిజైనర్ శారీ లో తమన్నా అందాలు గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియా మాట్లాడుతూనే ఉంది. తమన్నా అందాలు వర్ణిస్తూనే ఉంది. విజయ్ వర్మతో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చింది. జ్యువెలరీ లేకుండా సింపుల్ గా చెవులకి జుంకాలతో తమన్నా లుక్ అదిరిపోయింది.

ఇక విజయ్ వర్మతో పెళ్లి విషయం తేల్చని తమన్నా ప్రేమలో మునిగిపోయింది అనడానికి ఇలా కలిసి కనిపించడమే ఉదాహరణలు. తాము ఇంకా పెళ్ళికి సిద్ధం కాలేదు అంటూ తరచూ ఇలా జంటగా దర్శనమిస్తున్నారు. 

Tamanna Bhatia Mind Blowing Looks :

Tamanna Mind Blowing Looks Spotted at Mumbai Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs