Advertisement
Google Ads BL

తెలంగాణ ఎలక్షన్స్: ఆరా సంస్థ సర్వే రిజల్ట్


◻️ నిన్న బుధవారం సాయంత్రం వరకు ఉన్న పరిస్థితి ఆధారంగా ఈ సర్వే 

Advertisement
CJ Advs

◻️ బి ఆర్ ఎస్ 39.58 ఓట్ల శాతం ఓట్లతో 41-49...

◻️ కాంగ్రెస్ 41.13 శాతం ఓట్లతో 58-67...

◻️ బీజేపీ 10.47 శాతం ఓట్లతో 5-7...

◻️ మిగతా పార్టీ లు 7-9 సీట్లు...

|| కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం...||

◻️ హైదరాబాద్, కరీంనగర్ లో బి ఆర్ ఎస్,

నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ లలో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు...

నిర్మల్ నుండి ఇంద్ర కరణ్ రెడ్డి ఓటమి..

కామారెడ్డి నుండి బీజేపీ..

బాల్కొండ నుండి brs..

కరీంనగర్ నుండి బి ఆర్ ఎస్..

సిరిసిల్ల నుండి ktr...

హుజురాబాద్

సిద్దిపేట నుండి హరీష్ రావు...

ఆందోల్ నుండి దామోదర

గజ్వెల్ నుండి కెసిఆర్

మేడ్చల్  నుండి మల్లారెడ్డి.

రాజేంద్ర నగర్ నుండి సబితా

అంబర్ పేట్ లో బి ఆర్ ఎస్

సనత్ నగర్ నుండి తలసాని

బాన్స్ వాద నుండి పోచారం...

కొల్లాపూర్ నుండి జూపల్లి

హుజూర్ నగర్ లో ఉత్తమ్

పద్మావతి విజయం.

కోమటిరెడ్డి బ్రదర్స్ కు విజయం

పాలకుర్తి లో, ఖమ్మం నుండి బి ఆర్ ఎస్ ఓటమి...

Telangana Elections: Aara Organization Survey Result:

Telangana Elections 2023
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs