Advertisement
Google Ads BL

BB7: టాప్ 5 లో ఉండేది వాళ్ళే - సన్నీ


బిగ్ బాస్ సీజన్ 7లో లక్కీగా టైటిల్ ఎగరేసుకుపోయిన సీరియల్ ఆర్టిస్ట్ వీజే సన్నీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కి హీరో అయ్యాడు. బిగ్ బాస్ లో యాక్టీవ్ గా కనిపించిన సన్నీ కి నిజంగా ఆ బిగ్ బాస్ కప్ లక్కీగానే వచ్చింది. కారణం టైటిల్ ఫెవరెట్ గా హౌస్ లో అడుగుపెట్టిన షణ్ముఖ్ కొన్ని కారణాల వలన క్రేజ్ తగ్గించుకుని రన్నర్ గా మిగలడంతో ఆ కప్ అదృష్టం కొద్దీ సన్నీకి వచ్చింది. ఆ తర్వాత సినిమా అవకాశాలతో బిజీగా మారిన సన్నీ.. తాజా చిత్రం సౌండ్ పార్టీ రేపు శుక్రవారం విడుదల కాబోతుంది.

Advertisement
CJ Advs

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సన్నీ ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 7 గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. ఈ సీజన్ లో అందరూ తెలివిగా ఆడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పది మందిలో టాప్ 5 కి ఎవరు వెళతారో అనేది సన్నీ తన ఒపీనియన్ ని షేర్ చేసాడు. రైతు బిడ్డ ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్, శివాజీ టాప్ 5 లో ఉండేందుకు అర్హతలు ఉన్నట్టుగా అంచనా వేసాడు.

మరి ఈ సీజన్ లో ఎవిక్షన్ ప్రీ పాస్ గెలుచుకున్నాడు. ఇక ఈ సీజన్ టైటిల్ కూడా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కి లేదంటే చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న శివాజీకి కానీ వచ్చే ఛాన్స్ ఉంది అని బుల్లితెర ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. 

BB 7 Winner VJ Sunny About Bigg Boss 7 Top 5:

VJ Sunny on Bigg Boss 7 Telugu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs