Advertisement
Google Ads BL

నచ్చితేనే చేసుకుంటా: పెళ్లిపై సుష్మిత కామెంట్స్


విశ్వ సుందరి సుష్మిత సేన్ ఈ మధ్యన తరచూ వార్తల్లో కనిపిస్తుంది. ఆమె నటించిన ఆర్య 3 వెబ్ సీరీస్ తో మీడియాలో హడావిడి చేసింది. ప్రస్తుతం ఆ సీరియస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లో ఉంది. అయితే ఈ సీరీస్ ప్రమోషన్స్ సందర్భంగా సుష్మిత తన పర్సనల్ లైఫ్ లో జరిగే విషయాలను కూడా ముచ్చటించింది. ముఖ్యంగా ఐపీఎల్ సృష్టికర్త లలిత మోడీతో తన బంధాన్ని బయటపెట్టింది. గతంలో లలిత మోడీతో క్లోజ్ గా ఉన్న పిక్స్ ని బయటపెట్టి తమ మధ్యన ఉన్న ప్రేమని చూపించిన సుష్మిత సేన్ ఇప్పుడు పెళ్లిపై ప్రస్తావించింది.

Advertisement
CJ Advs

కొన్నాళ్లుగా మాజీ బాయ్ ఫ్రెండ్ తో దర్శనమిస్తున్న సుష్మితని మీడియా వారు మీరు లలిత మోడీని పెళ్లి చేసుకుంటారా అని అడిగితే.. నేను ఎవ్వరినైనా పెళ్లి చేసుకుంటాను, ఎపుడైనా చేసుకుంటాను. అంతేకాని ఇలా ట్రై చెయ్యను. ఇష్టముంటే చేసుకుంటాను, లేకపోతే లేదు. మీరు ఎవరైనా నేను లక్కీ, గోల్డ్ డిగ్గర్ అనేముందు అసలు వాస్తవాలు తెలుసుకోండి, నేను గోల్డ్ కంటే డైమండ్స్ ని ఎక్కువగా ఇష్టపడతాను. మనం కామ్ గా ఉంటే ఆ మౌనాన్ని బలహీనతగా చూస్తారు.

సోషల్ మీడియాలో లలిత్ పై వచ్చిన మీమ్స్ చూస్తే నవ్వొచ్చింది. ఇవన్నీ తెలియజెయ్యడానికే ఓ పోస్ట్ పెట్టాను అంటూ లలిత్ ని పెళ్లి చేసుకోవడంపై సుష్మిత ఈ విధంగా తేల్చి చెప్పేసింది. 

If you like it, you will do it: Sushmita comments on marriage:

Sushmita Sen On Plans Of Tying Knot Of Love With Lalit Modi  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs