Advertisement

VarunLav పెళ్లి ఓటిటీ రైట్స్ పై క్లారిటీ


వరుణ్ తేజ్ - లావణ్య ల పెళ్లి వేడుకలని నాగబాబు ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కి విక్రయించారు, వరుణ్ తేజ్-లావణ్య ల వివాహాన్ని కూడా నాగబాబు ఈ విధంగా క్యాష్ చేసుకున్నారు, బాలీవుడ్ సెలబ్రిటీస్ మాదిరి పెళ్లిని అమ్ముకున్నారు, నయనతార, హన్సిక, కత్రినా, కియారా, పరినిధి ఇలా ఆ సెలబ్రిటీస్ మాదిరిగానే వరుణ్ తేజ్-లావణ్య ల వివాహ హక్కులని ఓటీటీకి విక్రయించారంటూ.. అందుకు గాను నాగబాబు 8 కోట్లు డీల్ కుదుర్చుకున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

Advertisement

అయితే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠీల పెళ్లి స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ కు ఎనిమిది కోట్లకు అమ్మారు అంటూ నిన్నటి నుంచి వినిపిస్తున్న వార్తలకి వరుణ్ తేజ్ టీం చెక్ పెట్టింది. ఆ న్యూస్ లు అన్నీ ఫేక్ అని, వరుణ్ తేజ్-లావణ్య ల పెళ్లి హక్కులపై జరుగుతున్న ఊహాగానాలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవాస్తవం.. అంటూ కొట్టి పారేసింది. ఇలాంటి పుకాలని వ్యాప్తి చెయ్యొద్దు అంటూ వేడుకుంటున్నారు. మరి ఎలా ఈ న్యూస్ పుట్టిందో కానీ.. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇది నిరాధారమైనదని తేలిపోయింది. 

VarunLav Wedding on Netflix; Here is official clarity:

Varun Tej team reacts to reports of him selling wedding film rights for ₹8 cr
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement