ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు కొన్ని చిత్రాలు వెబ్ సీరీస్ లు రెడీగా ఉన్నాయి. థియేటర్స్ చిత్రాలకి ఆడియన్స్ ఉన్నా.. ఓటీటీల పై ఫ్యామిలీ ఆడియన్స్ ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్ :
ఇరుగుపట్రు (తమిళం) నవంబరు 6
ఎస్కేపింగ్ ట్విన్ ఫ్లేమ్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 8
రాబీ విలియమ్స్ (వెబ్‌సిరీస్) నవంబరు 8
అమెజాన్ ప్రైమ్ :
పిప్పా (హిందీ) నవంబరు 10
ఆహా :
ది రోడ్ (తమిళం) నవంబరు 10
డిస్నీ+హాట్‌స్టార్ :
ది శాంటాక్లాజ్స్(వెబ్‌సిరీస్2) నవంబరు 8
లేబుల్ (తెలుగు) నవంబరు 10
జీ5 :
ఘూమర్ (హిందీ) నవంబరు 10