Advertisement
Google Ads BL

బుల్లితెరకు షిఫ్ట్ అయిన నటి


చాలామంది వెండితెర నటులు అక్కడ సినిమా అవకాశాలు తగ్గగానే బుల్లితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సీనియర్ హీరోలు, సీనియర్ నటులు అదే కోవలోకి వస్తున్నారు. ఆనందం హీరో ఆకాష్ అను నేను సీరియల్ లో కనిపిస్తున్నాడు. తాజాగా వెండితెర మీద అక్క, అత్త, అమ్మ పాత్రల్లో కనిపించే నటి ప్రగతి ఇప్పుడు అక్కడ అవకాశాలు తగ్గాయి ఏమో.. ఆమె ఇప్పుడు బుల్లితెర కి ఎంట్రీ ఇస్తుంది.

Advertisement
CJ Advs


వెండితెర మీద అమ్మ పాత్రలకి పెట్టింది పేరుగా ఉండే ప్రగతి కొన్నాళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు కానీ.. యూట్యూబ్ ఛానల్స్ లో ఇంట్వ్యూ తో హడావిడి చేస్తుంది. అంతేకాకుండా జిమ్ వీడియోస్ తో హీరోయిన్స్ కే పోటీ స్తుంది. ప్రగతి ఇకపై సినిమా అవకాలసలు రాదు అనుకుందో ఏమో.. ఆమె బుల్లితెర మీద సీరియల్స్ లోకి వచ్చేసింది. ప్రగతి ప్రధాన పాత్రలో ఓ సీరియల్ తెరకెక్కుతుంది. ఆ సీరియల్ త్వరలోనే ప్రసారమవ్వబోతున్నట్టుగా స్టార్ మా ప్రకటించింది.


ఆ సీరియల్ లో ప్రగతి చాలా రిచ్ గా గంభీరంగా పొగరు పట్టిన తల్లి, అత్త పాత్రలో కనిపించబోతుంది. త్వరలోనే ప్రగతి టివి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతుంది. 

Pragathi Silver screen to the TV screen:

An actress Pragathi who has shifted from the silver screen to the blue screen
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs