Advertisement
Google Ads BL

చిరు vs బాలయ్య: కొత్త గొడవ


మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి పోటీ పడ్డారు. ఆ ఫైట్ లో ఇద్దరూ గెలిచినా కానీ మెగాస్టార్ చిరంజీవే కొద్దిగా పై చెయ్యి సాధించారు. ఇప్పుడు గత ఆగస్టులో చిరు భోళా శంకర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ చిత్రంతో చిరు డిసాస్టర్ అందుకున్నారు. ఇప్పుడు బాలయ్య దసరాకి భగవంత్ కేసరిగా వచ్చారు. నిన్న గురువారం విడుదలైన భగవంత్ కేసరికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆ చిత్రంతో బాలయ్య మంచి ఓపెనింగ్స్ సాధించారు. మొదటి రోజు భగవంత్ కేసరిగా బాలయ్య 32 కోట్లు కొల్లగొట్టినట్టుగా మేకర్స్ పోస్టర్ వేసి ప్రకటించారు.

Advertisement
CJ Advs

అక్కడే మెగా ఫాన్స్ కి మండింది. మా మెగాస్టార్ చిరు భోళా శంకర్ తో ఫస్ట్ డే 33 కోట్లు కొల్లగొట్టారు. మీరు ఫేక్ వేసుకుని 32 వరకు లాగారు కదరా అంటూ నందమూరి అభిమానులని మెగా ఫాన్స్ రెచ్చగొడుతూ #BholaShankar హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. భోళా శంకర్ ని మెగాస్టార్ ప్లాప్ డైరెక్టర్ తీశారు. బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో తీశారు. అయినా మా మెగాస్టార్ దే మొదటి రోజు పై చెయ్యి సాధించారు. ప్లాప్  డైరెక్టర్ తో వచ్చినా  భోళా శంకర్ కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

అంతేకాకుండా భోళా శంకర్ 79 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. మీరు హిట్ డైరెక్టర్ తో రెండు హిట్స్ తర్వాత వచ్చినా మీ సినిమా 55 కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది. ఇప్పుడు ఓపెనింగ్స్ పరంగాను మా మెగాస్టార్ హైయెస్ట్ అంటూ మెగాస్టార్ ఫాన్స్ ట్విట్టర్ లో భోళా శంకర్ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ రచ్చ మొదలు పెట్టారు. అది చూసిన నెటిజెన్స్ బాలయ్య vs చిరు ఇదేం కొత్త గొడవ అంటూ నోళ్లు నొక్కుకుంటున్నారు. 

మెగా ఫాన్స్ vs చిరు ట్వీట్స్.. 

#BholaaShankar kanna Thakkuva oka hit Director tho tesav kadara Bokkalo #BhagavanthKesari ani

Ee kesari ki 20cr gross kuda ekkuvaRemake movie + Flop Director tho vachina #BholaaShankar

 Business rights 79+ crs

After 2 hits and with BB direction Anil ravipudi direction lo vastuna movie #BhagavanthKesari

 rights 55+ crs 

Chiru low phrase >> Balaya prime 

Chiru vs Balayya :

Chiru vs Balayya: New feud
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs