Advertisement
Google Ads BL

మోక్షజ్ఞ నిజంగా అంతమాటన్నాడా?


నిన్న ఆదివారం రాత్రి హన్మకొండలో బాలయ్య-అనిల్ రావిపూడిల భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో కాజల్ అగర్వాల్ శారీలో క్యూట్ గా కనిపించగా.. శ్రీలీల ట్రెడిషనల్ గా లంగాఓణిలో దర్శనమిచ్చింది. బాలయ్య కి అన్న కుమర్తెగా శ్రీలీల కనిపించబోతున్న భగవంత్ కేసరిలో బాలకృష్ణ-శ్రీలీల మద్యన వచ్చే సన్నివేశాలు హైలెట్ అంటూ చెబుతున్నారు. 

Advertisement
CJ Advs

అయితే ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ ఓ రోజు షూటింగ్ చేస్తూ నువ్వు నేను హీరో హీరోయిన్స్ గా చేద్దామంటూ శ్రీలీల తో అన్నాక ఇంటికెళ్లి శ్రీలీలతో కలిసి సినిమా చేస్తాను అంటూ మా ఆవిడ, అబ్బాయికి చెబితే.. ఏ డాడి.. ఏమనుకుంటున్నారు. నేను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాను, మీరు శ్రీలీలతో కలిసి జోడి కడతారా.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా మీకు అంటూ మోక్షజ్ఞ నాకు వార్నింగ్ ఇచ్చాడు అంటూ బాలయ్య ఫన్నీగా చెప్పారు. 

అది విన్న నందమూరి అభిమానులు నిజంగా బాలయ్యని మోక్షజ్ఞ అంతమాటన్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ చిత్రంలో శ్రీలీల బాలయ్య ఇద్దరూ నిజమైన తండ్రీకూతుళ్లుగా కనిపించారు. మోక్షజ్ఞ అన్నదానిలో ఏం తప్పులేదులే బాల బాబు ఫీలవ్వకండి అంటూ బాలయ్యని అభిమానులు సరదాగా సమాధానపరుస్తున్నారు. 

Mokshagna Warning To His Father Balakrishna:

 Mokshagna warning to Balakrishna regarding Sreeleela an interesting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs