Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 7 లోకి ఆ ఐదుగురు ఎంట్రీ


బిగ్ బాస్ సీజన్ 7 లోకి ముందుగా 14మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా అందులో ఈ ఐదో వారం వరకు ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. దానితో నెటిజెన్స్ హౌస్ లోని గ్లామర్ మొత్తం వెళ్ళిపోయింది అంటూ ఫీలవుతున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా బిగ్ బాస్ 2.ఓ అంటూ హౌస్ లోకి మరో ఐదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పించారు. ఇప్పటికే హౌస్ లో తొమ్మిదిమంది ఉండగా.. ఇప్పుడు వారికి మరో ఐదుగురు జతకలిశారు.

Advertisement
CJ Advs

ఐదు వారాలు పూర్తయ్యాక సీరియల్ నటులు అంబటి అర్జున్, పూజ, అలాగే హీరోయిన్ అశ్విని, నయని పావని, భోలే షావలి లు హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. అశ్విని, నయని పావని లు గ్లామర్ గర్ల్స్ గా కనిపిస్తున్నారు. ఆట ఎంతవరకు ఆడతారో అనేది ఇంకా క్లారిటీ లేదు, ప్రస్తుతం బిగ్ బాస్ స్టేజ్ అంతా రవితేజ టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ తో హీరోయిన్స్ గ్లామర్ తో వెలిగిపోతుంది.

ఇక ఈ వారం శుభశ్రీ ఎలిమినేట్ అవ్వగా..గౌతమ్ ని కూడా ఎలిమినేట్ చేసినట్లుగా అతన్ని కూడా స్టేజ్ పైకి పిలిచి తర్వాత సీక్రెట్ రూమ్ లో ఉంచారు. అతను ఎప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడో అనేది చూడాలి. 

Those five wild card entry in Bigg Boss 7:

Bigg Boss 7: Today sunday episode highlight
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs